LYRIC


Samajavaragamana Lyrics by Sid Sriram, music has been produced by Thaman S, and Samajavaragamana song lyrics are penned down by Sirivennela Seetharama Sastry.

Samajavaragamana Lyrics

నీ కాల్లని పట్టుకు వదలనన్నవి
చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు
దయలేదా అసలు

నీ కాల్లని పట్టుకు వదలనన్నవి
చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు
దయలేదా అసలు

నీ కళ్ళకి కావాలి
కాస్తాయే కాటుకల నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది
చిందెనే సెగలు
నా ఊపిరి గాలికి
ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు
నువ్వు నెట్టెస్తే ఎలా నిట్టూర్చవటె
నిష్తూరపు విలవిలలు

సామజవరగమన
నిను చూసి ఆగ గలన
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్ప తగున

సామజవరగమన
నిను చూసి ఆగ గలన
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్ప తగున

నీ కాల్లని పట్టుకు వదలనన్నవి
చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు
దయలేదా అసలు

మల్లెల మాసమా, మంజుల హాసమా
ప్రతి మలుపులోన ఎదురు పడిన
వెన్నెల వనమా
విరిసిన పించమా
విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె
ఎన్నెల వశమా

అరె నా గాలె తగిలినా
నా నీడె తరిమినా
ఉలకవా, పలకవా భామా
ఎంతో బతిమాలిన
ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన
మనవిని వినుమా

సామజవరగమన
నిను చూసి ఆగ గలన
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్ప తగున

సామజవరగమన
నిను చూసి ఆగ గలన
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్ప తగున

నీ కాల్లని పట్టుకు వదలనన్నవి
చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు
దయలేదా అసలు

నీ కళ్ళకి కావాలి
కాస్తాయే కాటుకల నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది
చిందెనే సెగలు


SONG INFO:

Song: Samajavaragamana
Singer: Sid Sriram
Music: Thaman S
Lyrics: Sirivennela Seetharama Sastry



Added by

lyricsmin

SHARE

ADVERTISEMENT

VIDEO